Monday 4 September 2017

Shani Mantra in Telugu~ Pujalu Nomulu Vratalu

                          Shani Mantra In Telugu

Shani Mantra In Telugu-Pujalu Nomulu Vratalu

Shani Mantra In Telugu:

కథ:- నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనీశ్వరుడు కలలో కనిపించి మంత్రం ఉపదేశించాడు. మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది అని పురాణలలో చెప్పబడినది మంత్రాన్ని ప్రతి శనివారం పఠిస్తే శని బాధ కలగదు.

  శని మంత్రం
|| క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ శుద్ధబుద్ధి ప్రదాయనే
ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి భవిష్యతి ||

పై శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత క్రింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.
||శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే|| 
రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు, శనికి తైలాభిషేకం చేయాలి.
ఇలా చేయడంవల్ల శని దోషం పోయి వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.

No comments:

Post a Comment