Tuesday 19 September 2017

Durga Ashtottara Shatanamavali~Pujalu Nomulu Vratalu

                Durga Ashtottara Shatanamavali 

Durga Ashtottara Shatanamavali

Durga Puja Details:

తేది:21-09-2017 గురువారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి
అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి మాసం ఆశ్వీయుజ మాసం, శరదృతువు నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు మనము ఈ దసరా ఉత్సవాలు జరుపుకుంటాము. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో అమ్మవారిని (దేవి) పూజిస్తారుఅందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు.

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ స్వర్ణ కవచలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి కేసరి నైవేద్యం చెయ్యాలి.
Date:28-9-2017  గురువారము  ఆశ్వయుజ శుద్ధ అష్టమి  శ్రీ దుర్గా దేవి దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి.


మంత్రము: "ఓం దుం దుర్గాయైనమః" అనే మంత్రమును  పఠించాలి.
శ్రీ దుర్గాష్టోత్త అష్టోత్తరశతనామావళి
1.  ఓం దుర్గాయై నమ:
2.  ఓం శివాయై నమ:
3.  ఓం  మహాలక్ష్మ్యై నమ:
4.  ఓం మహా గౌర్యై నమ:
5.  ఓం చండికాయై నమ:
6.  ఓం సర్వజ్జాయై నమ:
7.  ఓం సర్వలోకోశ్యై నమ:
8.  ఓం సర్వ కర్మ ఫల ప్రదాయై నమ:
9.  ఓం సర్వ తీర్థమయాయై నమ:
10.      ఓం పుణ్యాయైనమ:
11.      ఓం దేవయోనయే నమ:
12.       ఓం అయోనిజాయై నమ:
13.       ఓం భూమిజాయై నమ:
14.       ఓం నిర్గుణాయై నమ:
15.       ఓం ఆధార శక్త్యై నమ:
16.       ఓం  అనీశ్వర్యై నమ:
17.       ఓం నిర్గుణాయై నమ:
18.       ఓం  నిరహంకారాయై నమ:
19.       ఓం సర్వ గర్వ విమర్దిన్యై నమ:
20.       ఓం సర్వలోక ప్రియాయై నమ:
21.       ఓం  వాణ్యై నమ:
22.       ఓం సర్వ విద్యాధిదేవతాయై నమ:
23.       ఓం పార్వత్యై నమ:
24.       ఓం దేవమాత్రే నమ:
25.       ఓం  వనీశ్యై నమ:
26.       ఓం వింద్య వాసిన్యై నమ:
27.       ఓం తేజోవత్యై నమ:
28.       ఓం మాహా మాత్రే నమ:
29.       ఓం కోటి సూర్య సమ ప్రభాయై నమ:
30.       ఓం దేవతాయై నమ:
31.       ఓం వహ్ని రూపాయై నమ:
32.       ఓం సతేజసే నమ:
33.       ఓం వర్ణ రూపిణ్యై నమ:
34.       ఓం గణాశ్రయాయై నమ:
35.       ఓం గుణమద్యాయై నమ:
36.       ఓం  గుణ త్రయ వివర్జితాయై నమ:
37.       ఓం కర్మజ్జాన ప్రదాయై నమ:
38.       ఓం కాంతాయై నమ:
39.       ఓం సర్వ సంహార కారిణ్యై నమ:
40.       ఓం ధర్మజ్జానాయై  నమ:
41.       ఓం ధర్మ నిష్ఠాయై నమ:
42.       ఓం సర్వ కర్మ వివర్జితాయై నమ:
43.       ఓం కామాక్ష్యై నమ:
44.       ఓం  కామ సంహత్ర్యై నమ:
45.       ఓం కామ క్రోధ వివర్జితాయై నమ:
46.       ఓం శాంకర్యై నమ:
47.       ఓం శాంభవ్యై నమ:
48.       ఓం శాంతాయై నమ:
49.       ఓం చంద్ర సూర్య లోచనాయై నమ:
50.       ఓం సుజయాయై నమ:
51.       ఓం జయాయై నమ:
52.       ఓం భూమిష్థాయై నమ:
53.       ఓం జాహ్నవ్యై నమ:
54.       ఓం జన పూజితాయై నమ:
55.       ఓం శాస్త్ర్ర్రాయై నమ:
56.       ఓం శాస్త్ర మయాయై నమ:
57.       ఓం నిత్యాయై నమ:
58.       ఓం శుభాయై నమ:
59.       ఓం శుభ ప్రధాయై
60.       ఓం చంద్రార్ధ మస్తకాయై నమ:
61.       ఓం భారత్యై నమ:
62.       ఓం భ్రామర్యై నమ:
63.       ఓం కల్పాయై నమ:
64.       ఓం కరాళ్యై నమ:
65.       ఓం కృష్ఠ పింగళాయై నమ:
66.       ఓం బ్రాహ్మే నమ:
67.       ఓం నారాయణ్యై నమ:
68.       ఓం రౌద్ర్ర్యై నమ:
69.       ఓం చంద్రామృత పరివృతాయై నమ:
70.       ఓం జేష్ఠాయై నమ:
71.       ఓం ఇందిరాయై నమ:
72.       ఓం మహా మాయాయై నమ:
73.       ఓం జగత్వృష్థాధి కారిణ్యై నమ:
74.       ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమ:
75.       ఓం కామిన్యై నమ:
76.       ఓం కమలాయై నమ:
77.       ఓం కాత్యాయన్యై నమ:
78.       ఓం కలాతీతాయై నమ:
79.       ఓం  కాల సంహార కారిణ్యై నమ:
80.       ఓం యోగ నిష్ఠాయై నమ:
81.       ఓం యోగి గమ్యాయై నమ:
82.       ఓం తపస్విన్యై నమ:
83.       ఓం జ్జాన రూపాయై నమ:
84.       ఓం నిరాకారాయై నమ:
85.       ఓం భక్తాభీష్ఠ ఫల ప్రదాయై నమ:
86.       ఓం భూతాత్మికాయై నమ:
87.       ఓం భూత మాత్రే నమ:
88.       ఓం భూతేశాయై నమ:
89.       ఓం భూత ధారిణ్యై నమ:
90.       ఓం స్వదానారీ మద్యగతాయై నమ:
91.       ఓం షడాధారాది వర్ధిన్యై  నమ:
92.       ఓం మోహితాయై నమ:
93.       ఓం శుభ్రాయై నమ:
94.       ఓం సూక్ష్మాయై నమ:
95.       ఓం మాత్రాయై నమ:
96.       ఓం  నిరాలసాయై నమ:
97.       ఓం నిమగ్నాయై నమ:
98.       ఓం నీల సంకాశాయై నమ:
99.       ఓం నిత్యానందాయై నమ:
100.ఓం హరాయై నమ:
101.ఓం పరాయై నమ:
102.ఓం సర్వ జ్జాన ప్రదాయై నమ:
103.ఓం ఆనందాయై నమ:
104.ఓం సత్యాయై నమ:
105.ఓం దుర్లభ రూపిణ్యై నమ:
106.ఓం సరస్వత్యై నమ:
107.ఓం సర్వ గతాయై నమ:
108.ఓం సర్వాభీష్ఠ ప్రదాయిన్యై నమ:

  || శ్రీ దుర్గాష్టోత్త అష్టోత్తరశతనామావళి సంపూర్ణమ్||
































































No comments:

Post a Comment