Sunday 12 February 2017

Today’s Panchangam in Telugu | pujalu nomulu vratalu

Today’s  Panchangam in Telugu

Pujalu nomulu vratalu
13-02-2017
సోమవారం
శ్రీ దుర్ముఖి నామ సం॥రం॥ ఉత్తరాయణం శిశిర రుతువు;
మాఘ మాసం; బహుళ పక్షం తదియ:తె. 5-25 తదుపరి చవితి
పుబ్బ నక్షత్రం: ఉ. 10-05 తదుపరి ఉత్తర
వర్జ్యం: సా. 5-27 నుంచి 7-06 వరకు
అమృత ఘడియలు: తె. 3-17 నుంచి 4-56 వరకు
దుర్ముహూర్తం: మ. 12-36 నుంచి 1-22 వరకు
తిరిగి మ. 2-53 నుంచి 3-39 వరకు
రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు
సూర్యోదయం: ఉ.6-30, సూర్యాస్తమయం: సా.5-56

No comments:

Post a Comment