Monday 13 February 2017

Today’ Panchangam in Telugu | Pujalu Nomulu Vratalu

     Today’ Panchangam in Telugu   

  Pujalu Nomulu Vratalu

                                       14-02-2017
   మంగళవారం
శ్రీ దుర్ముఖి నామ సం॥రం॥ ఉత్తరాయణం శిశిర రుతువు;
మాఘ మాసం; బహుళ పక్షం
చవితి:తె. 6-08 తదుపరి పంచమి
ఉత్తర నక్షత్రం: ఉ. 10-40 తదుపరి హస్త
వర్జ్యం: రా. 7-34 నుంచి 9-15 వరకు
అమృత ఘడియలు: తె. 5-42 నుంచి 7-23 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8-47 నుంచి 9-33 వరకు
తిరిగి రా. 10-58 నుంచి 11-48 వరకు
రాహుకాలం: మ. 3-00 నుంచి 4-30 వరకు
 సూర్యోదయం: ఉ.6-30, సూర్యాస్తమయం: సా.5-57
 సంకష్టహర చతుర్థి

No comments:

Post a Comment